July 29, 2009

గిజిగాడి గూటి నేత

video

"మొదటి ముడి సరైన తీరులో పడటం చాలా ముఖ్యం. అది కుదరనప్పుడు మిగతా గూడు కడుతూపోయినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే, మొదటి ముడి తప్పు పడిందంటే, మిగతా గూడంతా తప్పే అవుతుంది; మిగిలిన అల్లికంతా ఆ మొదటి ముడి మీదే ఆధారపడి వుంటుంది కనుక."

1 comment: